అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరుబాట!|Chandrababu To Support Farmers On Amaravati Capital Issue

అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరుబాట!|Chandrababu To Support Farmers On Amaravati Capital Issue

TDP chief Chandrababu is furious over the comments of the YCP leaders in the capital flooded area. Criticized that there is a conspiracy to move the capital by portraying it as an enclave. Chandrababu, who spoke to the capital's farmers in the process, said the farmers would be supportive br #amaravati br #farmers br #chandrababunaidu br #ysjaganmohanreddy br #botsasatyanarayana br #andhrapradesh br #tdp br #ysrcp br br ఏపీ రాజధాని అమరావతిని మార్చాలని వైసిపి ఆలోచన చేస్తుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజధాని దొనకొండకు మారుస్తున్న ట్లుగా జరుగుతున్న ప్రచారంతో రాజధాని రైతులు ఆందోళన బాట పట్టారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో ఏపీ రాజధాని అమరావతి పై పెను దుమారమే లేచింది. ప్రస్తుతం అది ఉద్యమ రూపం దాలుస్తుంది. ఇంతా జరుగుతున్నా సీఎం జగన్ మాత్రం రాజధాని విషయంలో నోరు ఎత్తకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-08-27

Duration: 02:00

Your Page Title