India VS West Indies 2019 : Pravin Amre Feels Sorry For Rohit, Heaps Praise On Rahane || Oneindia

India VS West Indies 2019 : Pravin Amre Feels Sorry For Rohit, Heaps Praise On Rahane || Oneindia

Former India batsman Pravin Amre feels bad for Rohit Sharma but at the same time, is extremely happy for a resurgent Ajinkya Rahane, who, he says, repaid the faith shown in him by the team management in the first Test Over West Indies in Antigua. br #IndiaVSWestIndiesbr #PravinAmrebr #Rohitbr #Rahanebr #Pujarabr #Kohlibr br తొలి టెస్టులో వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎంతో కష్టపడ్డాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు రహానే తన భుజాలపై భారం వేసుకొని పరిస్థితులను నియంత్రించాడు. అయితే తొలి టెస్టులో చోటు దక్కని టీమిండియా 'హిట్‌మ్యాన్‌' ఓపెనర్ రోహిత్‌ శర్మను చూస్తే బాధేస్తోందని మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ ఆమ్రె తెలిపారు. తొలి టెస్టుకు ముందు రహానే, రోహిత్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే జట్టు కూర్పును దృష్టిలో ఉంచుకుని కెప్టెన్ విరాట్ కోహ్లీ రహానేకు ఓటు వేసాడు.


User: Oneindia Telugu

Views: 288

Uploaded: 2019-08-27

Duration: 01:45

Your Page Title