India vs West Indies 2019 : Virat Kohli On The Edge Of Breaking MS Dhoni's Test Captaincy Record

India vs West Indies 2019 : Virat Kohli On The Edge Of Breaking MS Dhoni's Test Captaincy Record

Indian captain Virat Kohli is on the verge of breaking former India captain MS Dhoni’s long-standing record in Test matches. India will take on West Indies in the second and final Test match at Sabina Park cricket stadium in Jamaica from Friday and if India manage to win that, Kohli will overtake Dhoni as the most successful Indian skipper in terms of number of wins. A victory will also give India a 2-0 series win and 120 points – 60 each for a two-match Test series – in the World Test Championship. br #IndiavsWestIndies br #westindiestourofindia2019 br #IshantSharma br #KapilDev br #EliteList br #KingstonCricketStadium br #Jamaica br #anilkumble br #dhoni br #kohli br br కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ... మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రెండో టెస్టు శుక్రవారం నుంచి జమైకాలోని కింగ్‌స్టన్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.ఈ మ్యాచ్‌లో గనుక టీమిండియా విజయం సాధిస్తే విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనతను సాధిస్తాడు. అత్యధిక మ్యాచ్‌లను గెలిపించిన కెప్టెన్‌గా కోహ్లీ నిలుస్తాడు. ధోనీ 60 టెస్టులాడి 27 మ్యాచ్‌ల్లో టీమిండియాను గెలిపించాడు. మరో 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 18 మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడింది. కోహ్లీ 47 టెస్టు మ్యాచ్‌లాడి 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు.


User: Oneindia Telugu

Views: 125

Uploaded: 2019-08-29

Duration: 01:42

Your Page Title