India vs South Africa 2019 : MS Dhoni Not Included In Team India's 15-Man Squad

India vs South Africa 2019 : MS Dhoni Not Included In Team India's 15-Man Squad

Mahendra Singh Dhoni was ignored by the selectors as they announced the 15-man India squad for the home series against South Africa. br #MSDhoni br #IndiavsSouthAfrica2019 br #indvsa2019 br #JaspritBumrah br br సొంతగడ్డపై త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబరు 15, 18, 22 తేదీల్లో జరిగే ఈ సిరీస్‌కు 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను గురువారం బీసీసీఐ వెల్లడించింది. అందరూ ఊహించినట్టుగానే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీకి చోటు దక్కలేదు.


User: Oneindia Telugu

Views: 41

Uploaded: 2019-08-30

Duration: 01:39

Your Page Title