India vs South Africa 2019 : MS Dhoni Was Unavailable For Selection, Confirms MSK Prasad || Oneindia

By : Oneindia Telugu

Published On: 2019-08-31

61 Views

01:40

India vs South Africa 2019:Veteran Indian wicketkeeper MS Dhoni who made himself unavailable for selection for the ongoing West Indies tour, did so again for the T20I series against South Africa.
#MSDhoni
#IndiavsSouthAfrica2019
#indvsa2019
#viratkohli

సొంతగడ్డపై వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ గురువారం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ 15 మందిలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీకి చోటు దక్కలేదు. జట్టును ప్రకటించిన ఆంతరం జరిగే మీడియా సమావేశంలో బీసీసీఐ అధికారులు ధోనీ విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ లెజెండరీ ఆటగాడిని ఎందుకు తీసుకోలేదా? అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. తాజాగా సెలక్షన్‌ కమిటీ చీఫ్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇచ్చారు.

Trending Videos - 27 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 27, 2024