రాజధాని మార్పు గురించి స్పష్టమైన ప్రకటన || AP CM Must Clarify Stance On Amaravati, Says Pawan Kalyan

రాజధాని మార్పు గురించి స్పష్టమైన ప్రకటన || AP CM Must Clarify Stance On Amaravati, Says Pawan Kalyan

Jana Sena Chief Pawan Kalyan who is in the state capital region Amaravati has questioned the YSRCP government asking them to speak out on the rumours of capital change. Pawan Kalyan has reminded how his party launched a object in the beginning to object the land acquisition process. Pawan Kalyan said his party will stand to support the concerns of the farmers in the capital region. Jana Sena Chief said his party will continue to object in the capital region till the farmers' concerns are not fulfilled. br #pawankalyan br #visit br #farmers br #amithshah br #modi br #jagan br #chandrababu br #amaravathi br #janasena br br రాజు మారితే రాజధాని మారాలా? అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా ఉంచుతారా? లేదా? అనే అంశంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండు చేశారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ క్రీడగా చూస్తే ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. రాజధానిని మార్చేస్తామన్నట్లుగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, అందుకే తాను బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.


User: Oneindia Telugu

Views: 133

Uploaded: 2019-08-31

Duration: 01:38