Veede Sarainodu Movie Press Meet || Jeeva || Nayanatara ||

Veede Sarainodu Movie Press Meet || Jeeva || Nayanatara ||

Nayanatara, Jeeva's Sarainodu movie set release on September 6th. Produced by Jakkula Nageshwar Rao, Directed by RS Ramanatham. This movie dub Tamil movie.br #Veedesarainodubr #nayanatarabr #Jeevabr #damodharprasadbr #mohanvadlapatlabr #rsramanathambr #jakkulanageshwarraobr br జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో 'వీడే సరైనోడు' పేరుతో అనువదిస్తున్నారు. నోవా సినిమాస్‌ పతాకంపై కోకా శిరీష సమర్పణలో జక్కుల నాగేశ్వరావు అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రెస్ మీట్ లో నిర్మాత ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... చిన్న సినిమాలు ఏడాదికి 150 వరుకు వస్తుంటాయి. అందులో 30 వరకు డబ్బింగ్ సినిమాలో విడుదలవుతుంటాయి. ఈ డబ్బింగ్ సినిమాలు పెద్ద సినిమాలకు పిల్లర్స్ లాగా ఉంటాయి. ఈ సినిమా విజయం సాధించి నిర్మాత నాగేశ్వరరావు గారికి మంచి డబ్బు, పేరు సంపాదించి పెట్టాలని కోరుకుంటున్న అన్నారు.


User: Filmibeat Telugu

Views: 26

Uploaded: 2019-09-03

Duration: 08:11

Your Page Title