సంపూర్ణ మద్య నిషేధం చాలా కష్టసాధ్యమైన హామీ: విజయమ్మ || Jagan Con't Impliment That Promise-Vijayamma

సంపూర్ణ మద్య నిషేధం చాలా కష్టసాధ్యమైన హామీ: విజయమ్మ || Jagan Con't Impliment That Promise-Vijayamma

Vijayamma expressed the doubt that Jagan would fail in one guarantee. Vijayamma opined that complete prohibition of liquor is a very difficult guarantee. It is difficult to keep it. Vijayamma has expressed the feeling that the excise department will protect the state of the deficit budget and now the revenue will fall if the Excise branches are abolished. br appolitics br #amaravathi br #vijayamma br #Elections br #promises br #liquor br #Andhrapradesh br #ysrcp br br వంద రోజుల వైసీపి పాలనపై, తాజాగా ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. సాధారణంగా ఒక కొడుకు గురించి తల్లి ఏం చెప్పగలదో అదే చెప్పే ప్రయత్నం చేసారు విజయమ్మ. ఏం దాచగలదో అదే దాచిపెట్టే ప్రయత్నం కూడా చేసారు. అయితే... రెండు విషయాలపై మాత్రం ఆమె చాలా ఆసక్తికరంగా స్పందించారు. ఇది కొడుకు బాగుకోసం తల్లి చేసిన హెచ్చరికా? లేక డైరెక్టుగా చెబితే వినడని, తల్లి ఇచ్చిన బహిరంగ హెచ్చరికా అన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ పాలనపై ఆమె స్పందిస్తూ, ఇది సినిమా కాదు, వంద రోజులు ఆడిందని సంతోషపడేందుకు. ఇది ఒక నిర్విరామమైన, నిరంతర కార్యక్రమమని, ప్రతిరోజు నడుస్తూ నడిపిస్తూ ఉండాలని విజయమ్మ తెలిపారు. తండ్రి కంటే మంచి పాలన అందించాలనే తాపత్రయం జగన్ లో ఉందన్నారు. అది కష్టపడి జగన్ సాధించాలని, సాధిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. తన భర్తకు కొన్ని విషయాల్లో సలహాలు ఇచ్చేదాన్ని అని, అలాగే తన కొడుకుకు కూడా సలహాలు అవసరమైనపుడు ఇస్తాను అని విజయమ్మ అన్నారు.


User: Oneindia Telugu

Views: 3.4K

Uploaded: 2019-09-03

Duration: 01:47