Telangana Film Chamber Members Press Meet

Telangana Film Chamber Members Press Meet

Telangana Film Chamber of Commerce Chairman Dr. Pratani Ramakrishna Goud today announced Telangana Movie Artists Association committee members in Hyderabad.br #TelanganaFilmChamberbr #DrPrataniRamakrishnaGoudbr #Actorgeethanjalibr br br తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌ నూతనంగా ఏర్పాటు చేసిన ‘టి మా’ (తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ కార్యవర్గ సభ్యులను ఈ రోజు హైదరాబాద్‌లో ప్రకటించారు. ‘టి మా’ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా జెవిఆర్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌గా సీనియర్‌ నటి గీతాంజలి, నటుడు బాలాజీ, హీరో దిలీప్‌ రాథోడ్‌ , జనరల్ సెక్రటరీగా స్నిగ్ధ మద్వాని , జాయింట్‌ సెక్రటరీ స్ గా నటుడు కిరణ్‌ , లత, ఇమ్మడి ధర్మా రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ గా వై.శ్రీనివాస్ , ఆదర్శిని, యోగి తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ గా గుండు రవి తేజ, ప్రేమ్ , శ్రీశైలం , గీత సింగ్ , గాయత్రీ , మహాలక్ష్మి , టి, న్యూస్ రాజేష్ , ప్రవీణ , మమత, దయ ఎన్నికయ్యారు.


User: Filmibeat Telugu

Views: 14.1K

Uploaded: 2019-09-06

Duration: 20:31

Your Page Title