Ragala 24 Gantallo First Look Poster

Ragala 24 Gantallo First Look Poster

The first look poster of the upcoming suspense thriller Ragala 24 Gantallo starring Satya Dev and Eesha Rebba in lead roles released today.br Director Sreenivaas Redde shared the first look poster of the film on social media and wrote, "Here is the first look of very awaited suspense thriller movie, “Ragala 24 Gantallo” Launched By Producer CKalyan Garu.br #Ragala24Gantallobr #satyadevbr #eesharebbabr #muskaanbr #Ragala24GantalloFirstLookbr #Ragala24Gantalloteaserbr #Ragala24Gantalloreleasedatebr #SrinivasaReddybr br ‘ఆకాశవాణి.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది’ అంటూ రేడియోలో వార్తలు వింటుంటాం. ఆ విధంగా రాగల 24 గంటల్లో చాలా ఫేమస్‌. బాగా పాపులర్‌ అయిన ‘రాగల 24 గంటల్లో’ అనే పదాలను తన సినిమా టైటిల్‌గా పెట్టుకున్నారు దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా శ్రీరామ్, ముస్కాన్‌ సేథ్, గణేశ్‌ వెంకట్రామన్‌ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్‌ కానూరి నిర్మాత.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2019-09-07

Duration: 03:23

Your Page Title