కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం కేసీఆర్ | Telangana Govt Allocated Portfolios To New Ministers

కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం కేసీఆర్ | Telangana Govt Allocated Portfolios To New Ministers

Telangana CM KCR has allocated portfolios to six new ministers who have been sworn as cabinet minister. Minister Harish Rao has been assigned the key finance ministry. br #telangana br #cmkcr br #cabinetministers br #harishrao br #ktr br #sabhitha br #gangulakamalakar br #sathyavathirathod br #ajaykumar br br br కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 6 గురు మంత్రులకు శాఖలు కేటాయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్‌లోకి కొత్తవారిని తీసుకున్న కేసీఆర్... వారికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. కీలకమైన ఆర్థికశాఖను మంత్రి హరీష్‌రావుకు కేటాయించారు. ఇక సీఎం తనయుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటిఆర్‌కు గతంలో నిర్వహించిన మున్సిపల్ శాఖతో పాటు ఐటీ మరియు ఇండస్ట్రీస్‌ను కేటాయించారు.


User: Oneindia Telugu

Views: 24

Uploaded: 2019-09-09

Duration: 01:49

Your Page Title