Pehlwaan Pre Release Event

Pehlwaan Pre Release Event

After the blockbuster success of Hebbuli, the super-hit combination of Kichcha Sudeepa and Krishna have come together to create another celluloid magic together. br #Pehlwaan br #PehlwaanTrailer br #PehlwaanTelugubr #KichchaSudeepabr #SunielShettybr #AakankshaSinghbr #SushantSinghbr #KabirDuhanSinghbr #SharathLohitashva br #PVSindhubr br శాండిల్‌ వుడ్ స్టర్ హీరో సుదీప్ హీరోగా తెరకెక్కిన చిత్రం పహిల్వాన్. సెప్టెంబర్ 12న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాలో సుదీప్‌ రెజ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఐదు భాషల్లో విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈరోజు పహిల్వాన్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌ జేఆర్సీ కన్వెన్షన్‌లో జరుగుతోంది. సుదీప్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా కబీర్‌ దుహాన్‌సింగ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి, ఆకాంక్ష సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాని వారాహి బ్యానర్‌ నిర్మిస్తోంది.


User: Filmibeat Telugu

Views: 446

Uploaded: 2019-09-09

Duration: 25:23

Your Page Title