Sye Raa Narasimha Reddy Total Business || 'సైరా' బంపర్ ఆఫర్ |

Sye Raa Narasimha Reddy Total Business || 'సైరా' బంపర్ ఆఫర్ |

Sye Raa Narasimha Reddy-The film is based on the life of a freedom fighter from Rayalaseema, Uyyalawada Narasimha Reddy. He was an unsung hero from Kurnool who revolted against the British in 1846.br #SSRajamoulibr #chiranjeevibr #SyeRaabr #SyeRaaOnOct2ndbr #RRRbr #syeraanarasimhareddybr #anushkashettybr #ramcharanbr #surenderreddybr #tollywoodbr #nayantharabr br తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మన సినిమాల హవా కనిపిస్తోంది. కొద్దిరోజులుగా సాహో సందడి చేస్తుండగా.. ఇటీవలే సైరా: నరసింహారెడ్డి హడావిడి కూడా మొదలైంది. దీంతో అందరి దృష్టి టాలీవుడ్‌పై పడింది. సాహో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా.. సైరా మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-09-12

Duration: 01:43

Your Page Title