MS Dhoni's Retirement News Incorrect Says Chief Selector MSK Prasad

MS Dhoni's Retirement News Incorrect Says Chief Selector MSK Prasad

MS Dhoni's impending retirement has been the most talked about topic in Indian cricket in recent times. On Thursday, Virat Kohli tweeted a picture from 2016, thanking Dhoni for making him "run like in a fitness test". br #DhoniRetirement br ##DhoniRetirementdate br #mskprasad br #teamindia br #cricket br #dhoni br #viratkohli br #australia br #southafrica br #t20worldcup br br br టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై ఎలాంటి అప్‌డేట్ లేదని, సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అబద్ధమని టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం చేసిన ఓ ట్వీట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.సందర్భమేమీ లేకపోయినా 2016 టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడనే ఊహాగానాలకు తెరలేపింది. 2016 వరల్డ్ టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించిన ఫోటోని కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం అభిమానులతో పంచుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 111

Uploaded: 2019-09-13

Duration: 01:53

Your Page Title