Is Indian Government Giving More Priority To Statues Than ISRO ?

Is Indian Government Giving More Priority To Statues Than ISRO ?

DESC-The Indian Space Research Organisation chief K Sivan has confirmed that contact with Chandrayaan-2's lander has been lost. The Isro chief said that the lander Vikram was descending on to the lunar surface as planned and that until 2.1 kilometres above the lunar surface, its performance was normal. But them, "lander to ground station was lost," Sivan said. "Data is being analysed." br #ISRO br #Chandrayaan-2 br #Vikramlander br #Scientists br #Politicians br #PayScale br #Chandrayaan-1 br #Mangalyaan br #StatueofSardarPatel br #ramStatue br #ShivajiStatue br #BengaluruMetro br br భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation) అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రోగా ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది.అంతరిక్ష0 లో అనేక ప్రయోగాలు చేసిన ఇస్రో భరత దేశానికి మంచి పేరు సంపాదించి పెట్టింది.ఇంత ఘన చరిత్ర ఉన్నఇస్రో శాస్త్రవేత్తల జీతాలు మాత్రం...మనల్ని పాలించే శాసనసభ్యుల జీత భత్యాల కంటే తక్కువగానే ఉంటున్నాయి. శాస్త్రవేత్తల జీతాలు వేలల్లో ఉంటె...mla లు,mp ల జీతాలు మాత్రం లక్షల్లో ఉంటాయి.


User: Oneindia Telugu

Views: 109

Uploaded: 2019-09-13

Duration: 07:18

Your Page Title