Telangana People Are In Key Positions At YS Jagan's Government || Oneindia Telugu

Telangana People Are In Key Positions At YS Jagan's Government || Oneindia Telugu

In the state of Telangana, key persons of the AP have no place in the Telangana government. But Chief Minister Jagan Mohan Reddy has delegated key responsibilities to many Telangana people in the state of Andhra Pradesh. It is inappropriate to give positions toTelangana people instead of competent ones. br #AP br #telangana br #apgovernment br #jagan br #vijaykumar br #devulapalliamar br #kishnamohan br #esharaiahgowd br br ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాంత వాసులకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెడుతున్నారు అన్నది ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ఉద్యమం సాధించిన తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ రాష్ట్ర సాధన లో సఫలీకృతులయ్యారు. ఆ తర్వాత స్వరాష్ట్రం స్వపరిపాలన పేరుతో తెలంగాణ రాష్ట్రం పాలన సాగిస్తోంది. కానీ ఇప్పుడు తెలంగాణా విషయంలో జగన్ తీరుతో ఆసక్తికర చర్చ ఊపందుకుంది .


User: Oneindia Telugu

Views: 3.7K

Uploaded: 2019-09-14

Duration: 01:55

Your Page Title