Special Story On Tik Tok Star Sonika Kethavath Demise Mystery || సోనిక మరణంపై అనేక సందేహాలు

Special Story On Tik Tok Star Sonika Kethavath Demise Mystery || సోనిక మరణంపై అనేక సందేహాలు

Tik Tok Star Sonika kethavath Demise After Bike Incident. The road Incident occurred near the Ketrapalli Mandalam Korrapati toll gate in Nalgonda district. The Incident occurred when a speeding bike collided with a bicycle. br #TeluguTikTokStar br #SonikaKethavath br #DemiseMystery br #Nalgonda br #Bike br #fans br #tollywood br #tiktok br #bicycle br br సోషల్ మీడియా యాప్ టిక్ టాక్‌లో తన టాలెంట్‌తో లక్షలాది మంది నెటిజన్లను ఆకట్టుకొంటున్న సోనికా కేతావత్ అనూహ్యంగా మృత్యువాత పడటం సంచలనం రేపింది. ఆమె మరణంతో సంగీత ప్రియులు, టిక్ టాక్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోనికా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మరణం వెనుక అనే విషయాలు షాకింగ్ కలిగించే విదంగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-09-14

Duration: 03:34

Your Page Title