Virat Kohli And Selectors Should Take Call On MS Dhoni's Future Says Sourav Ganguly || Oneindia

Virat Kohli And Selectors Should Take Call On MS Dhoni's Future Says Sourav Ganguly || Oneindia

Former Indian captain Sourav Ganguly has suggested Virat Kohli and the BCCI selectors to take the call on the future of MS Dhoni in the Indian team. br #MSDhoni br #ViratKohli br #indvssa2ndT202019 br #BCCIselector br #SouravGanguly br br టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవితవ్యంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్లు సైతం రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతడికే వదిలేయాని అంటున్నారు. అయితే, మాజీ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ మాత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సెలక్టర్లు ధోని భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.


User: Oneindia Telugu

Views: 57

Uploaded: 2019-09-17

Duration: 01:51

Your Page Title