IND vs SA 2019,2nd T20 : India Predicted XI For 2nd T20I - Opening Combination Could Be Tweaked

IND vs SA 2019,2nd T20 : India Predicted XI For 2nd T20I - Opening Combination Could Be Tweaked

IND V SA 2019, 2nd T20: After the first T20I was washed out in Dharamsala, the action now shifts to Mohali for the second T20I and for Virat Kohli, this is an opportunity to try out new combinations. br #indvssa2019 br #indvsa2ndT20 br #ViratKohli br #rishabpanth br #rohitsharma br #ICCWorldT20 br #cricket br br భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ .. విండీస్ తో మ్యాచ్ అనంతరం మనవాళ్ళు ఆడుతున్న మ్యాచ్ ఇది. చాలా మంది చాలా వెయిట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ గురించి.. ముఖ్యంగా నేను.. మొన్నే 1st టీ 20 చూద్దామని ఆతృతగా చూసాను కానీ వర్షం వల్ల మ్యాచ్ కాస్త ఆగిపోయింది. సరే 2nd టీ 20 వుంది కాదా ఈ రోజైనా చూద్దాం అనుకుంటున్నా.. మరి ఈ రోజు ఏమవుతుందో చూడాలి.. మరి ఇవాళ్టి మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి టీ20 మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్‌ పూర్తిగా వర్షార్పణం కాగా కీలకమైన రెండో మ్యాచ్‌కు మొహాలీ వేదిక కానుంది. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సిరీస్‌ కోల్పోయే ప్రమాదం ఉండదు కాబట్టి విజయమే లక్ష్యంగా పోరాడనున్నాయి.


User: Oneindia Telugu

Views: 326

Uploaded: 2019-09-18

Duration: 03:19

Your Page Title