IND V SA,2nd T20I : MS Dhoni Fans Calling His Comeback After Another Failure Of Rishabh Pant !

IND V SA,2nd T20I : MS Dhoni Fans Calling His Comeback After Another Failure Of Rishabh Pant !

IND V SA 2019, 2nd T20:Calls for MS Dhoni to return to India's limited-overs side are being made by fans after Rishabh Pant endured another failure against South Africa at the 2nd T20I in Mohali. br #indvssa2019 br #indvsa2ndT20 br #ViratKohli br #rishabpanth br #rohitsharma br #ICCWorldT20 br #cricket br br రిషబ్ పంత్ వద్దు.. ధోనీని తిరిగి తీసుకురండి ప్లీజ్..అంటున్నారు ధోనీ ఫాన్స్.. మరి ఎందుకో ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం ! భారత క్రికెట్ జట్టులో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని తీసుకురావడం జట్టు మేనేజ్‌మెంట్‌కు చాలా కష్టంగా మారింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరిస్ నుంచి ధోని తనకు తానుగా తప్పుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 312

Uploaded: 2019-09-19

Duration: 03:51

Your Page Title