ఏ.ఎ.ఎన్నార్ బయోపిక్కా... అయ్యో... తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో నటుడు నాగ్

ఏ.ఎ.ఎన్నార్ బయోపిక్కా... అయ్యో... తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో నటుడు నాగ్

నటుడు నాగార్జున తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆయనను తిరుమలలో చూడగానే మీడియావారు చుట్టుమిట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ బయోపిక్ మాదిరిగా ఏఎన్నార్ బయోపిక్ తీస్తారా అంటూ ప్రశ్నంచగానే అయ్యో... ఏఎన్నార్ బయోపిక్కా అంటూ వడివడిగా నడిచి వెళ్లిపోయారు.

User: Webdunia Telugu

Views: 1

Uploaded: 2019-09-20

Duration: 03:17