నయనతారకు ఫోన్ చేసి ఒప్పించిన చెర్రీ... || Syra Narasimha Reddy || Nayanatara

నయనతారకు ఫోన్ చేసి ఒప్పించిన చెర్రీ... || Syra Narasimha Reddy || Nayanatara

చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150లో నటించిన తరువాత కాస్త గ్యాస్ ఇచ్చి సైరా సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ సైరా. ఈ సినిమాలో నయనతార కీలక పాత్రను పోషిస్తోంది. అయితే సినిమా ప్రమోషన్‌లో పాల్గొనడం నయనతారకు ఇష్టం లేదనే సమాచారం వస్తోంది.

User: Webdunia Telugu

Views: 16

Uploaded: 2019-09-20

Duration: 01:21