Rasi Phalalu || 28th April to 3rd May 2019 || Webdunia Telugu

Rasi Phalalu || 28th April to 3rd May 2019 || Webdunia Telugu

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదంbr ఖర్చులు విపతీరం. రాబడిపై దృష్టి పెడతారు. పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానం. ఆలోచనలు నిలకడగా ఉండవు. పురోగతి లేకా నిరుత్సాహం చెందుతారు. అవకాశాలు చేజారిపోతాయి. మంగళ, శుక్ర వారాల్లో శకునాలను పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.


User: Webdunia Telugu

Views: 0

Uploaded: 2019-09-20

Duration: 09:58

Your Page Title