New Motor Vehicles Bill, Revised Traffic Violation Fines || డబ్బులు ఊరకనే రావు

New Motor Vehicles Bill, Revised Traffic Violation Fines || డబ్బులు ఊరకనే రావు

కొత్త మోటారు వాహన సవరణ చట్టం 2019 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానుంది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ రకాలకు చెందిన పోలీసులు... కొత్త మోటారు వాహనం చట్టంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. br br "ఇందుకోసం వారు చేస్తున్న ప్రచారంలో "డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. మీ కష్టార్జితం వృథా చేయకండి" అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ మోటారు వాహన సవరణ చట్టం 2019పై అవగాహన కల్పిస్తున్నారు.


User: Webdunia Telugu

Views: 3

Uploaded: 2019-09-20

Duration: 02:32