'Howdy Modi' : Trump Hails Indian PM At 'Historic' Texas Rally || హౌడీ మోదీలో గర్జించిన మోదీ

'Howdy Modi' : Trump Hails Indian PM At 'Historic' Texas Rally || హౌడీ మోదీలో గర్జించిన మోదీ

Prime Minister Narendra Modi has finally arrived on state at NRG Stadium in Houston, Texas . As soon as he arrived on stage, the 50,000-plus crowd gathered at the mega event greeted Modi with a round of applause and unending cheer. Modi waved back to the crowd and folded his hands to greet everyone gathered at the event for his address. br #modi br #primeminister br #india br #bjp br #texas br #houston br #trump br br అమెరికా ‘హౌడీ మోదీ’ అని నినదించింది. టెక్సాస్‌ మినీ భారత్‌లా మారింది. హ్యూస్టన్‌ త్రివర్ణ శోభితమయింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ‘ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత’ పేరుతో టెక్సాస్‌ ఇండియా ఫోరం నిర్వహించిన ఈ కార్యక్రమం ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. మోదీ, మోదీ అనే నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాల వెలుగుజిలుగుల మధ్య కోలాహలంగా సాగింది. ట్రంప్‌ ప్రసంగిస్తున్నంత సేపు ‘యూఎస్‌ఏ.. యూఎస్‌ఏ’ అని సభికులు నినదించారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ప్రవాస భారతీయులలో మంచి జోష్ నింపింది. హ్యూస్టన్‌లోని ఎన్‌‌ఆర్‌జీ స్టేడియంలో జరిగిన 'హౌడీ మోడీ' కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వేదికను పంచుకున్నారు. ప్రవాస భారతీయులతో ఎన్‌ఆర్‌జీ స్టేడియం క్రిక్కిరిసిపోయింది. మోడీ, మోడీ, భారత్ మాతాకీ జై వంటి నినాదాలతో స్టేడియం ప్రాంగణమంతా హోరెత్తిపోయింది.


User: Oneindia Telugu

Views: 64

Uploaded: 2019-09-23

Duration: 04:31

Your Page Title