PKL 2019 : Haryana Steelers Defeats Patna Pirates, Bengaluru Bulls Holds Delhi To Tie

PKL 2019 : Haryana Steelers Defeats Patna Pirates, Bengaluru Bulls Holds Delhi To Tie

Pro Kabaddi League 2019:In the first match of the day, Haryana Steelers snapped Patna's four-match winning streak. Then, Bengaluru snubbed Delhi and tied the game in the last raid. br #prokabaddileague2019 br #PKL2019 br #PatnaPirates br #BengaluruBulls br #dabangdelhi br br ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో భాగంగా సోమవారం దబాంగ్‌ ఢిల్లీతో చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ను బెంగళూరు బుల్స్‌ 39-39తో టైగా ముగించింది. బుల్స్‌ స్టార్ రైడర్‌ పవన్‌ కుమార్‌ 17 పాయింట్లు సాధించగా.. డిఫెండర్‌ అమిత్‌ 6 టాకిలింగ్‌ పాయింట్లతో సత్తా చాటాడు. ఢిల్లీ తరఫున రైడర్ నవీన్‌ కుమార్‌ 14 పాయింట్లు చేసాడు.


User: Oneindia Telugu

Views: 133

Uploaded: 2019-09-24

Duration: 01:45

Your Page Title