Anil Kumar Comments On Polavaram Reverse Tendering || 2 సంసత్సరాల్లో పోలవరాన్ని ముగిస్తాం

Anil Kumar Comments On Polavaram Reverse Tendering || 2 సంసత్సరాల్లో పోలవరాన్ని ముగిస్తాం

Almost 800 crores were saved for the govt in reverse tendering of Polavaram project. Irrigation minister Anil Kumar Yadav has reiterated that the tenders have been carried out in transparently without any discrepancies. speaking out to media he said that the Jagan govt will be completing the Polavaram dam in 2022. He also said that they are not going to decrease the height of the dam. The minister revealed that the notification for the application of tenders for Veligonda project. br #PolavaramReverseTendering br #PolavaramProject br #MeghaEngineering br #apcmjagan br #chandrababu br #devineniuma br #anilkumaryadhav br br br పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం పనుల రివర్స్‌ టెండరింగ్‌తో సుమారు రూ. 780 కోట్లు ఆదా చేసి చరిత్ర సృష్టించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్‌ మానస పుత్రిక అయిన పోలవరాన్ని గడువులోగా పూర్తి చేస్తామన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరానికి సంబంధించి చంద్రబాబు హయాంలో ఇష్టారీతిన టెండర్లు ఇచ్చారని ఆరోపించారు.అయితే, తమ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్తుంటే.. టీడీపీ నేతలు భయంతో వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. దోచుకున్నదంతా బయటపడుతుందనే భయంతో రకరకాలుగా మాట్లాడుతున్నారని అనిల్‌ కుమార్‌ విమర్శించారు. 12.6 శాతం తక్కువతో పనులు చేసేందుకు మేఘా సంస్థ ముందుకొస్తే.. దానిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


User: Oneindia Telugu

Views: 2.1K

Uploaded: 2019-09-24

Duration: 14:53

Your Page Title