IND V SA,1st Test : Rohit Sharma,Umesh Yadav In Focus As Board Presidents XI Take On South Africa

IND V SA,1st Test : Rohit Sharma,Umesh Yadav In Focus As Board Presidents XI Take On South Africa

IND V SA,1st Test:All eyes will be on Rohit Sharma as he prepares to take up the opener's slot when he leads the Board President's XI in a three-day warm-up game against South Africa in Vizianagaram on Thursday. br #indvsa2019 br #indvsa1sttest br #rohitsharma br #viratkohli br #jaspritbumrah br #umeshyadav br #shubhmangill br #mayankagarwal br br మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో మూడు టీ20ల సిరిస్ 1-1తో ముగిసింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఇక ఇరు జట్ల మధ్య వచ్చే నెల 2 నుండి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్‌కు సాగరతీరం విశాఖపట్నం ఆతిథ్యమిస్తోంది. అయితే టెస్ట్ సమరానికి ముందు దక్షిణాఫ్రికా జట్టు గురువారం నుంచి బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది.


User: Oneindia Telugu

Views: 280

Uploaded: 2019-09-25

Duration: 02:38

Your Page Title