PM Modi And Amit Shah On Jaish Hit List

PM Modi And Amit Shah On Jaish Hit List

Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah and National Security Advisor Ajit Doval are on the hit list of Pakistan-based terror group Jaish-e-Mohammad. The Bureau of Civil Aviation Security recently received a letter which said the terror group was planning to target PM Modi, Amit Shah and NSA Doval over the abrogation of Article 370 in Jammu and Kashmir. br #civilaviation br #security br #primeministernarendamodi br #homeministeramitshah br #ajitdoval br #Article370 br #varanasi br br జమ్మూ కాశ్మీర్ ను స్వయం ప్రతిపత్తి రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాకిస్తాన్ సహా, ఉగ్రవాదుల టార్గెట్ మొత్తం భారత్ మీదే ఉంది. అప్పటిదాకా స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా కొనసాగుతూ వచ్చిన జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనం అయ్యేలా ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని పాకిస్తాన్ గానీ, ఆ దేశాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకున్న ఉగ్రవాద సంస్థలు గానీ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి.అందుకే అవకాశం కోసం కాచ్చుకుని కూర్చున్నాయి. భారత్ లో ఉగ్రదాడులు సృష్టించడానికి, వీలైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ను తమ హిట్ లిస్ట్ లోకి చేర్చాయి.


User: Oneindia Telugu

Views: 406

Uploaded: 2019-09-26

Duration: 05:00

Your Page Title