Genelia Cute Video Goes Viral || Genelia Feeling Possessive

Genelia Cute Video Goes Viral || Genelia Feeling Possessive

A video of Riteish and Genelia going viral, High on cuteness.br #Geneliabr #RiteishDeshmukhbr #GeneliaDsouzabr #bollywoodbr #housefull4br #tollywoodbr #bommarillubr br br జనరల్ గా భర్త ఎవరైనా అమ్మాయి తో అయిన క్లోజ్ గా మాట్లాడితే భార్యలు పోసేసివ్ అవ్వడం కామన్..లేటెస్ట్ గా అందుకు ఓ exampleకూడా దొరికేసింది. ఆ జంట మరెవరో కాదు..జెనిలియా,రితేష్ దేశ్ ముఖ్..ఈ వీడియో లో మీరు ఒబ్సెర్వ్ చేసినట్టైతే ..రితేష్ వేరే అమ్మాయి తో మాట్లాడుతుంటే..జెనిలియా మొదట్లో నవ్వినట్టుగానే..ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ ..తర్వాత మెల్లగా పోస్సేసివ్ అయినట్టు మొహం పెట్టింది..ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది..


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2019-09-26

Duration: 02:04

Your Page Title