Dasara Arrangements At Vijayawada Kanaka Durga Temple || దసరా ఉత్సవాలకు సిద్దమైన విజయవాడ దుర్గ గుడి

Dasara Arrangements At Vijayawada Kanaka Durga Temple || దసరా ఉత్సవాలకు సిద్దమైన విజయవాడ దుర్గ గుడి

The ten days of Dussehra festival will begin on September 29, and the celebrations will continue till October 8 (Dussehra day) at Vijayawada Durga temple. In this context, The temple EO Suresh Babu conducted a meeting with the officials over the arrangements. br #Vijayawada br #DurgaTemple br #DussehraFestival br #Andraprdesh br #apcmjagan br #ysrcp br #kannababu br #vellampallisrinivas br br దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఇబ్బండి కలుగకుండా ఎంత ఖర్చైనా పెట్టి సౌకర్యాలు కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి ఆదేశించారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అలాగే ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా చూడాలని కోరారన్నారు. శుక్రవారం ఆయన... దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి దుర్గగుడిలో ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ఐదవ తారీఖు మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. పోలీస్‌, శానిటేషన్‌, గుడి సిబ్బంది, ఫైర్‌ సిబ్బందితో కలిసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.


User: Oneindia Telugu

Views: 21

Uploaded: 2019-09-28

Duration: 06:43

Your Page Title