Is Trisha Back To Tollywood With This Movie ? || అందరి డౌట్ దానిపైనే!

Is Trisha Back To Tollywood With This Movie ? || అందరి డౌట్ దానిపైనే!

Southern beauty Trisha has recently added a beach selfie from her Maldives vacation in which she is looking extremely stunning. Now these pics are viral on social media.br #trishakrishnanbr #maldivesbeachbr #tollywoodbr #garjanaibr #96moviebr #koratalasivabr #chiranjeevibr #tollywoodbr #kollywoodbr br దాదాపు 18 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతూ వస్తోంది అందాల తార త్రిష. సౌత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ హీరోయిన్ తెలుగు, తమిళ భాషల్లోని అందరు అగ్రహీరోలతో రొమాన్స్ చేసింది. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న త్రిష మరింత కిక్కిస్తోంది.


User: Filmibeat Telugu

Views: 10

Uploaded: 2019-09-28

Duration: 01:39

Your Page Title