MS Dhoni Should Not Pick And Choose Series Says Gautam Gambhir || Oneindia Telugu

MS Dhoni Should Not Pick And Choose Series Says Gautam Gambhir || Oneindia Telugu

MS Dhoni, the former India captain, has been away from cricket for over two months. MS Dhoni took a sabbatical from cricket to serve time with Indian Army after India's semi-final exit from the World Cup. After World Cup 2019, speculations regarding MS Dhoni's retirement started to grow which were later cleared by chief selector MSK Prasad. br #MSDhonibr #GautamGambhirbr #indvsa2019br #rishabpanthbr #viratkohlibr #rohitsharmabr #cricketbr #teamindiabr br మాజీ ఓపెనర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ మరోసారి తన నోటికి పని చెప్పాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టుకు ఎందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పాలి. ధోనీ తనకు ఇష్టష్టమైన సిరీసులే ఆడతానంటే కుదరదు అని గంభీర్‌ ఫైర్ అయ్యాడు. ఇక మొన్నటివరకు యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌పై మండిపడ్డ గంభీర్‌.. తాజాగా మాట మార్చాడు. పంత్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తేనే సబబుగా ఉంటుందని పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 102

Uploaded: 2019-09-28

Duration: 01:28

Your Page Title