MS Dhoni Understands When He Should Retire : Shikhar Dhawan || Oneindia Telugu

MS Dhoni Understands When He Should Retire : Shikhar Dhawan || Oneindia Telugu

The decision to call time on his illustrious international career is Mahendra Singh Dhoni's sole prerogative as he knows a thing or two about taking important decisions, feels senior opener Shikhar Dhawan.The 33-year-old made his international debut under Dhoni's captaincy and swears by the former India skipper's penchant for understanding each and every player's strength.br #msdhonibr #msdhoniretirementbr #shikhardhawanbr #Viratkohlibr #rishabpantbr #worldcup2019br #armybr #teamindiabr br మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ అనవసరం. క్రికెట్ నుండి ఎప్పుడు వైదొలగాలో ధోనీకి బాగా తెలుసు అని భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. గత కొద్దికాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న ధోనీపై విమర్షల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలల పాటు క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. విండీస్, సౌతాఫ్రికా పర్యటనల నుండి స్వయంగా తప్పుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 34

Uploaded: 2019-09-30

Duration: 02:08

Your Page Title