IND vs SA 2019, 1st Test : India Probable XI For The Visakhapatnam Test Match || Oneindia Telugu

IND vs SA 2019, 1st Test : India Probable XI For The Visakhapatnam Test Match || Oneindia Telugu

IND V SA 1st Test :The much-anticipated India vs South Africa series will begin on October 2 (Wednesday) with the first Test here and India are overwhelming favourites in home conditions. Rohit Sharma is set to open along with Mayank Agarwal. Will there be a place for R Ashwin in the final XI. Check out more about India Probable XI for the first Test against South Africa.br #indvsa2019br #indvsa1sttestbr #viratkohlibr #rohitsharmabr #rishabpanthbr #umeshyadavbr #jaspritbumrahbr #shubhmangillbr #mayankagarwalbr br భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ అక్టోబర్ 2 నుండి విశాఖలో జరగనుంది. నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం టీమిండియా ఆటగాళ్లు విడతల వారీగా విశాఖకు చేరుకుంటున్నారు. మరోవైపు సన్నాహక మ్యాచ్ కోసం గత వారమే దక్షిణాఫ్రికా జట్టు విశాఖకు చేరుకుంది. ఒకసారి టీమిండియా తుది జట్టును పరిశీలిస్తే.


User: Oneindia Telugu

Views: 182

Uploaded: 2019-09-30

Duration: 01:54

Your Page Title