Huzurnagar Bypolls 2019: Congress Party Alliance With Janasena | కాంగ్రెస్ పార్టీ కి జనసేన మద్దతు

By : Oneindia Telugu

Published On: 2019-10-05

461 Views

03:26

The Telangana Jana Samithi (TJS) has decided to extend its support to the Congress party in Huzurnagar by-elections. TJS leaders, including its founder-president M Kodandaram will campaign for Congress candidate N Padmavathi Reddy in the by-elections.At last CPI supporting TRS Party and Telangana Jana Samithi going with Congress Party.
#huzurnagarbyelection2019
#huzurnagarbyelection2019date
#huzurnagarbyelectioncandidates
#uttamkumarreddy
#huzurnagarbyelectionreason
#huzurnagarbyelections2019candidates
#trs
#congress
#bjp
#cpi
#tjs

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంకట స్థితిలో పడే పరిస్థితి ఏర్పడింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక జనసేనానిని ఇరకాటంలో పడేసింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు జనసేనానిని కోరారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి జనసేన తెలంగాణ ఇంచార్జ్ ఎన్.శంకర్ గౌడ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ లతో చర్చించారు. దీనిపై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేరళలో ఉన్నారు. తన వెన్నునొప్పికి చికిత్స ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల నల్లమలలో యురేనియం తవ్వకాలకు సంబంధించి కూడా వీహెచ్ ఇలాగే పవన్ కళ్యాణ్ మద్దతు కోరారు.

Trending Videos - 28 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 28, 2024