Jasprit Bumrah An Inspiration For Youth Says Nita Ambani || Oneindia Telugu

Jasprit Bumrah An Inspiration For Youth Says Nita Ambani || Oneindia Telugu

Nita Ambani, the chairperson of Reliance Foundation, has lauded India pacer Jasprit Bumrah and went on to call the bowler an inspiration for young boys and girls.Bumrah first made headlines while playing for Mumbai Indians in the IPL. The franchise played a crucial role in scouting the player after looking at his unique bowling action and speed. br #JaspritBumrah br #NitaAmbani br #RelianceFoundation br #MumbaiIndians br #IPL br #teamindia br br br br జస్ప్రిత్ బుమ్రా .. టీమిండియా యంగ్ క్రికెటర్. ఐపీఎల్ మ్యాచులతో క్రికెట్ అభిమానులకు పరిచయం అయ్యాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడి ... మైదానంలో తనెంటో అన్న విషయం అందరికీ తెలిసేలా చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో తనకంటూ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న యంగ్ క్రికెటర్ బుమ్రా. తాజాగా అంతర్జాతీయ క్రీడల వ్యాపారం, అందులో కార్పోరేట్ బాధ్యత అనే అంశంపై లండన్‌లో జరిగిన స్పోర్ట్ బిజినెస్ సమ్మిట్‌ లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జస్పీత్ బుమ్రాను ఆమె కొనియాడారు. బూమ్రా వంటి యంగ్ ఆటగాళ్లను ఎందరినో ముంబై ఇండియన్ టీం ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు. టాలెంట్ అనేది ఎక్కడ్నుంచి ఎప్పుడైన వస్తుందన్నారు. జస్పీత్ బుమ్రా ఎలా క్రికెట్‌లో అడుగుపెట్టాడన్న దానిపై నీతా అంబాని ఓ డాక్యమెంటరీ ద్వారా సదస్సుకు హాజరైన వారికి చూపించారు.


User: Oneindia Telugu

Views: 9

Uploaded: 2019-10-10

Duration: 01:40

Your Page Title