Bigg Boss Telugu 3 : Top 2 Contestants In Bigg Boss Telugu 3

Bigg Boss Telugu 3 : Top 2 Contestants In Bigg Boss Telugu 3

Bigg Boss 3 Telugu 10th October Promo – Contestants turning against each other for a task, who will get eliminated this week?br #BiggBossTelugu3br #Varunsandeshbr #SreeMukhibr #SivaBalajibr #Kaushalbr #KaushalArmybr #JrNTRbr #AkkineniNagarjunabr #rahulsipligunjbr #MaheshVittabr #bababhaskarbr #alirezabr #vithikasherubr #shivajyothibr br బిగ్‌బాస్ హౌస్‌ ఇక్కడ ఏదైనా జరగవచ్చు. అప్పుడే తిట్టుకుంటారు.. అరుస్తారు.. కాసేపటికి.. ఫ్రెండ్స్‌లా మారిపోతారు. ఇప్పుడు సీజన్ 3 కంప్లీట్ అవడానికి నాలుగు వారాల టైం ఉంది. ఇందులో ఎప్పుడు ఎవరు వెళ్తారనేదానిపై చాలా ఆసక్తి నెలకొంది. వరుస నామినేషన్లు, టాస్క్‌లు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో.. హాట్‌హాట్‌గా నడుస్తోంది బిగ్‌బాస్ సీజన్ 3. అయితే.. బిగ్‌బాస్‌ విన్నర్‌గా గెలవాలంటే.. హౌస్‌లో ఎలా ఉంటున్నామో.. ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో ప్రచారం.. మరో ఎత్తు. చివరివరకూ హౌస్‌లో ఉండాలంటే.. ఓట్లు ఎక్కువగా రావాలి. అంటే.. ప్రజల సపోర్టు కూడా.. అంతే కావాలి.


User: Filmibeat Telugu

Views: 343

Uploaded: 2019-10-10

Duration: 01:26