Why Too Much Or Too Little Sleep Is Bad For Health..?? || Boldsky Telugu

Why Too Much Or Too Little Sleep Is Bad For Health..?? || Boldsky Telugu

The quality of your sleep directly affects your mental and physical health and the quality of your waking life, including your productivity, emotional balance, brain and heart health, immune system, creativity, vitality, and even your weight. No other activity delivers so many benefits with so little effortbr #sleepbr #childrenbr #mentalhealthbr #physicalhealthbr #teenagebr #sugerbr #Bloodpressurebr #heartdiseasesbr br ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగైనా ఎనిమిది గంటలు నిద్ర పోవాలని అందరూ అంటుంటారు. ప్రపంచస్థాయి ఆరోగ్య సంస్థలు కూడా ఎనిమిది గంటలు నిద్రపోవాలని అంటున్నాయి.కానీ ఎన్ని గంటలు నిద్రపోవాలనే విషయాన్ని కాస్త వివరంగా తెలుసుకుందాం.ప్రపంచవ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి రోగాలెలా వస్తాయో చూస్తే.. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది.


User: BoldSky Telugu

Views: 1

Uploaded: 2019-10-14

Duration: 04:57

Your Page Title