Raju Gari Gadhi3 Trailer

Raju Gari Gadhi3 Trailer

Ashwin Babu on his tryst with Raju Gari Gadhi 3.The present film is meant for entertainment and is not burdened with any message-Ashwin Babu.br #Ohmkarbr #AvikaGorbr #AshwinBabubr #RajuGariGadhi3Trailerbr #RajuGariGadhi3br #ComedianAlibr #Dhanraj br #Brahmajibr #Urvashibr #AjayGhoshbr #PrabhasSreenubr #Haritejabr br అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓంకార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజు గారి గది 3’. మొదట ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికైనా.. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ‘రాజు గారి గది’ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో చిత్రానికి ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను హీరో అశ్విన్ బాబు మీడియాతో పంచుకున్నారు.


User: Filmibeat Telugu

Views: 946

Uploaded: 2019-10-14

Duration: 01:39