Virat Kohli 2 Points Away From No.1 Test Batsman || Oneindia Telugu

Virat Kohli 2 Points Away From No.1 Test Batsman || Oneindia Telugu

Virat Kohli is two points away from dethroning Steve Smith as the No.1 Test batsman in the ICC rankings after a career-best 254 not out Over South Africa in Pune.Steve Smith is currently the No.1 batsman with 937 points while Virat Kohli has 936 points.Virat Kohli scored his first Test hundred of 2019 and his 7th Test double hundred as India crushed South Africa by an innings and 137 runs in the second match in Pune. br #viratkohli br #stevesmith br #testcricket br #iccrankings br #teamindia br #indiavssouthafrica br #Rohithsharma br #mayankagarwal br #rahane br br టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో No.1 స్థానానికి మరింత చేరువవయ్యాడు. పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ తన కెరీర్ బెస్ట్ 254 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ అగ్రస్థానానికి 2 పాయింట్ల దూరంలో నిలిచాడు.ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(937 పాయింట్లు)తో అగ్రస్థానంలో నిలవగా... విరాట్ కోహ్లీ(936) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇదే తొలి సెంచరీ. ఈ ఏడాది టెస్టుల్లో తొలి సెంచరీని సాధించడానికి కోహ్లీకి 9 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది. అంతకముందు 8 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.


User: Oneindia Telugu

Views: 150

Uploaded: 2019-10-15

Duration: 02:15

Your Page Title