#NobelPrize2019 : Abhijit Banerjee Nobel Prize Winner In Tihar Jail || Oneindia Telugu

#NobelPrize2019 : Abhijit Banerjee Nobel Prize Winner In Tihar Jail || Oneindia Telugu

Abhijit Banerjee, the Indian-origin economist who won the Nobel prize on Monday, spent 10 days in Delhi's Tihar jail for participating in a protest as a student of Jawaharlal Nehru University. br #NobelPrize2019 br #AbhijitBanerjee br #NobelPrize br #economics br #EstherDuflo br #MichaelKremer br #RoyalSwedishAcademy br br అభిజీత్ బెనర్జీ... ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కించుకున్న భారత సంతతి వ్యక్తి. దేశంను గర్వపడేలా చేసిన ఆర్థికవేత్త. ఇప్పటికే అభిజీత్ బెనర్జీ నేపథ్యంపై నెటిజెన్లు ఇంటర్నెట్‌లో తెగ వెతికేశారు. ఆయన గురించి తెలుసుకున్నారు. అంతలా అభిజీత్‌ను గూగుల్ చేసినప్పటికీ గూగుల్ తల్లి కూడా అభిజీత్ గురించి ఓ విషయం మరిచింది. ఇంతకీ ఆ విషయం ఏమిటో తెలుసా..


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-10-15

Duration: 03:44

Your Page Title