TSRTC Samme : RTC JAC Convenor Ashwathama Reddy || KCR ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు.. !!

TSRTC Samme : RTC JAC Convenor Ashwathama Reddy || KCR ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు.. !!

Governor Tamilisai Soundararajan Enquires,transport minister puvvada ajay kumar about the tsrtc samme situation in telangana state.With no signs of the TSRTC samme being called off and various trade unions, political parties and social organisations getting ready to make the bandh on Saturday a success, Governor Tamilisai Soundararajan called Minister for Transport Puvvada Ajay Kumar to Raj Bhavan to know the steps being taken by the government in resolving the RTC Samme br #tsrtcsamme br #tsrtcnewstoday br #telanganacmkcr br #tsrtcJobs br #tsrtcnews br #Ashwathama Reddy br #PuvvadaAjayKumar br #tsrtctaffDemands br #someshkumar br #tsrtcmdsunilsharma br #dasarafestival br #tsrtcjac br br న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం (18.10.2019) నాటితో 14వ రోజుకు చేరింది. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు, నిరసనలతో సమ్మెను హీటెక్కిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. కార్మిక సంఘాలతో మాటల్లేవ్, చర్చల్లేవ్ అంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అగ్నికి ఆజ్యం తోడయినట్లు తయారైంది సమ్మె పరిస్థితి. దాంతో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలతో భగ్గుమంటున్నారు కార్మికులు.


User: Oneindia Telugu

Views: 187

Uploaded: 2019-10-18

Duration: 02:07

Your Page Title