IPL 2020 : Navnita Gautam,1st Woman Support Staff In IPL Team || Oneindia Telugu

IPL 2020 : Navnita Gautam,1st Woman Support Staff In IPL Team || Oneindia Telugu

Indian Premier League (IPL) franchise Royal Challengers Bangalore (RCB) will become the first team in the league to have a woman in the support staff in the 13th edition, appointing Navnita Gautam as the team's sports massage therapist.Navnita will be working with Evan Speechly, the head physiotherapist and Shanker Basu, strength and conditioning coach to provide guidance and implement massage therapy for the team. br #ipl2020 br #royalchallengersbangalore br #rcb br #navnitagautam br #MassageTherapist br #EvanSpeechly br #ShankarBasu br #SanjeevChuriwala br br br ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో తొలిసారి ఓ మహిళా పనిచేయబోతోంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తమ సహాయక సిబ్బందిలో ఒక మహిళను తీసుకుంది. బెంగళూరు ఫ్రాంఛైజీ మసాజ్‌ థెరపిస్ట్‌గా నవనీత గౌతమ్‌ ఎంపికైంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా ఓ మహిళకు అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి. ఇక ఐపీఎల్‌లో ఒక మహిళని సహాయక బృందంలో చేర్చుకున్న తొలి జట్టుగా బెంగళూరు రికార్డుల్లోకి ఎక్కింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 33

Uploaded: 2019-10-18

Duration: 01:39

Your Page Title