IND vs SA,3rd Test : Shahbaz Nadeem Replaced Kuldeep Yadav In 3rd Test Against South Africa

IND vs SA,3rd Test : Shahbaz Nadeem Replaced Kuldeep Yadav In 3rd Test Against South Africa

IND V SA 2019,3rd Test:India spinner Shahbaz Nadeem on Friday was included in the team's squad for the third Test match against South Africa, replacing Kuldeep Yadav. br Yadav complained of left shoulder pain after which Nadeem was named in the squad. br #indvsa2019 br #rohitsharma br #viratkohli br #ShahbazNadeem br #WriddhimanSaha br #kuldeepyadav br #ravindrajadeja br #mohammedshami br #ishantsharma br #cricket br #teamindia br br వెస్టిండీస్‌-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ రాంచీ టెస్టుకు ఎంపికయ్యాడు. జార్ఖండ్‌కు చెందిన ఈ 30 ఏళ్ల స్పిన్నర్‌ను చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో రాంచీ టెస్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. కుల్దీప్‌ యాదవ్‌ గత కొన్ని రోజులుగా భుజం నొప్పి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 170

Uploaded: 2019-10-19

Duration: 01:37