Sye Raa Worldwide Box Office Collections Day 19 || బాక్సాఫీస్ వద్ద హిట్టా? ఫట్టా?

Sye Raa Worldwide Box Office Collections Day 19 || బాక్సాఫీస్ వద్ద హిట్టా? ఫట్టా?

Sye Raa Narasimha Reddy Box Office Collection Day 19.Sye Raa Narasimha Reddy Box Office Collection.Chiranjeevi starrer Sye Raa Narasimha Reddy is a historical epic film inspired by the life of Uyyalawada Narasimha Reddy, who revolted against the atrocities of East India Company in 1847.br #MegastarChiranjeevibr #SyeRaabr #SyeRaaNarasimhaReddybr #RamCharanbr #SurenderReddybr #SyeRaaCollectionsbr #SyeRaaNarasimhaReddyCollectionsbr #SyeRaaBoxofficebr #ChiranjeeviYsJaganMeetbr br సైరా నర్సింహరెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడో వారాంతంలో మెరుగైన కలెక్షన్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో దారుణమైన వసూళ్లు నమోదు చేసినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల హవాను కొనసాగిస్తున్నది. మూడో శని, ఆదివారాల్లో ఏ మేరకు వసూళ్లు సాధించిందంటే..


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2019-10-21

Duration: 01:43

Your Page Title