Ravi Shastri Hits Back After His Sleeping Picture Goes Viral In Ranchi || Oneindia Telugu

Ravi Shastri Hits Back After His Sleeping Picture Goes Viral In Ranchi || Oneindia Telugu

Ravi Shastri has been a trollers favourite for quite some time now. He was also trolled when former India cricketer Sourav Ganguly took over as the President of Board of Control for Cricket in India (BCCI). Ravi Shastri was once again at the hit list after picture of him sleeping sitting at the dressing room went viral. br #RaviShastri br #RaviShastrisleeping br #indiavssouthafrica2019 br #indvssa3rdtest br #BCCI br #viratkohli br #rohitsharma br #cricket br #teamindia br br br మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన తన స్లీపింగ్ ఫొటోపై టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి స్పందించారు. తాను ఒక్క బంతిని కూడా మిస్ కాలేదు అని రవిశాస్త్రి అంటున్నారు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా మంగళవారం ముగిసిన మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-10-23

Duration: 01:43

Your Page Title