Sai Dharam Tej & Raashi Khanna Hilarious Interview

Sai Dharam Tej & Raashi Khanna Hilarious Interview

Prathi Roju Pandage Diwali special interview promo.Sai Dharam Tej has joined hands with director Maruthi for the first time for his next project which is titled Prathi Roju Pandagebr #SaiDharamTejbr #RaashiKhannabr #PrathiRojuPandagebr #JrNTRbr #DirectorMaruthibr #geethaartsbr #alluaravindbr br హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. డిసెంబర్‌ లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యన ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ కనిపించారు. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరిని హైలైట్ చేస్తూ రేపు సాయి ధరమ్ బర్త్ డే సందర్భంగా ప్రతి రోజు పండగే నుండి గ్లింప్జ్ రిలీజ్ చేయనున్నారు. మారుతి సినిమా అంటే కామెడీకి డోకా ఉండదు. ఈసారి కామెడీతో పాటు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మెగా అభిమానులతో పంచుకోబోతున్నారు.


User: Filmibeat Telugu

Views: 247

Uploaded: 2019-10-24

Duration: 01:25

Your Page Title