MS Dhoni Likely To Play T20 World Cup || Oneindia Telugu

MS Dhoni Likely To Play T20 World Cup || Oneindia Telugu

“MS Dhoni spoke to a support staff of the senior Jharkhand team but as they would be leaving for Surat to participate in the Syed Mushtaq Ali Trophy T20s starting on November 8, he is likely to practise with under-23 boys at the stadium,” a source close to the developments was quoted as saying by New Indian Express. br #msdhoni br #SouravGangulyondhoni br #T20WorldCup br #viratkohli br #rohitsharma br #cricket br #teamindia br br ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న ధోనీ.. రిటైర్మెంట్‌పై మౌనం వహిస్తున్నాడు. ఇప్పటికే వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌కి దూరంగా ఉన్న ధోనీ.. నవంబరు 3 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో.. అతని కెరీర్‌పై సందిగ్ధత నెలకొనగా.. మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీఎంట్రీ కోసం అక్టోబరు 31 నుంచి ధోనీ తన సన్నద్ధతని మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


User: Oneindia Telugu

Views: 173

Uploaded: 2019-10-24

Duration: 01:27

Your Page Title