Huzurnagar Bypoll Result 2019 : Huzurnagar TRS Candidate Saidi Reddy Profile || Oneindia Telugu

Huzurnagar Bypoll Result 2019 : Huzurnagar TRS Candidate Saidi Reddy Profile || Oneindia Telugu

Shanampudi saidi reddy is native of suryapet district gundlapalli was originally an IT professional, had landed in Canada‌ 2005 after quitting his job at UN population fund located in Caribbean to explore the opportunities Canada offered. There he and his wife Rajithakatram took up and ran a successful Indian food business called Mayuri Indian Cuisine. There he made good money through this south Indian restaurant. Now, back in India and CM KCR has given a chance as trs candidate in huzur nagar elections . br #huzurnagarbypoll br #exit polls br #huzurnagarcounting br #electionscommission br #trs br #congress br #Saidireddy br #chavakiranmayi br #padmavathireddy br #uttamkumarreddy br #kcr br #rtcsamme br br హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఫలితంలో దూకుడు చూపిస్తున్న శానంపూడి సైదిరెడ్డి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సైదిరెడ్డి స్థానికత పై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో సైదిరెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడా? టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా భావించి నేపథ్యంలో సైదిరెడ్డి కి టికెట్ ఎందుకు కేటాయించారు. అసలు ఇంతకీ సైదిరెడ్డి నేపథ్యం ఏంటి? అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అంశం.


User: Oneindia Telugu

Views: 6

Uploaded: 2019-10-24

Duration: 02:44

Your Page Title